(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 137

॥ శ్రీః ॥
1.137. అధ్యాయః 137
Mahabharata - Adi Parva - Chapter Topics
పాండోః శ్రాద్ధదానం॥ 1 ॥ కుమారాణాం క్రీడావర్ణనం॥ 2 ॥ క్రీడాయాం భీమేన దుర్యోధనాదీనాం పరాభవః॥ 3 ॥ దుర్యోధనేన ప్రమాణకోట్యాం పాతనం, సర్పైర్దంశనం, విషమిశ్రభక్ష్యదానం॥ 4 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-137-0x(815)(6131)
తతః క్షత్తా చ భీష్మశ్చ వ్యాసో రాజా చ బంధుభిః।
దదుః శ్రాద్ధం తదా పాండోః స్వధామృతమయం తదా॥ 1-137-1(6132)
`పురోహితసహాయాస్తే యథాన్యాయమకుర్వత।'
కురూంశ్చ విప్రముఖ్యాంశ్చ భోజయిత్వా సహస్రశః।
రత్నౌఘాంద్విజముఖ్యేభ్యో దత్త్వా గ్రామవరాంస్తథా॥ 1-137-2(6133)
కృతశౌచాంస్తతస్తాంస్తు పాండవాన్భరతర్షభాన్।
ఆదాయ వివిశుః సర్వే పురం వారణసాహ్వయం॥ 1-137-3(6134)
సతతం స్మానుశోచంతస్తమేవ భరతర్షభం।
పౌరజానపదాః సర్వే మృతం స్వమివ బాంధవం॥ 1-137-4(6135)
శ్రాద్ధావసానే తు తదా దృష్ట్వా తం దుఃఖితం జనం।
సంమూఢాం దుఃఖశోకార్తాం వ్యాసో మాతరమబ్రవీత్॥ 1-137-5(6136)
అతిక్రాంతసుఖాః కాలాః పర్యుపస్థితదారుణాః।
శ్వఃశ్వః పాపిష్ఠదివసాః పృథివీ గతయౌవనా॥ 1-137-6(6137)
బహుమాయాసమాకీర్ణో నానాదోషసమాకులః।
లుప్తధర్మక్రియాచారో ఘోరః కాలో భవిష్యతి॥ 1-137-7(6138)
కురూణామనయాచ్చాపి పృథివీ న భవిష్యతి।
గచ్ఛ త్వం యోగమాస్థాయ యుక్తా వస తపోవనే॥ 1-137-8(6139)
మాద్రాక్షీస్త్వం కులస్యాస్య ఘోరం సంక్షయమాత్మనః।
తథేతి సమనుజ్ఞాయ సా ప్రవిశ్యాబ్రవీత్స్నుషాం॥ 1-137-9(6140)
అంబిక తవ పౌత్రస్య దుర్నయాత్కిల భారతాః।
సానుబంధా వినంక్ష్యంతి పౌరాశ్చైవేతి నః శ్రుతం॥ 1-137-10(6141)
తత్కౌసల్యామిమామార్తాం పుత్రశోకాభిపీడితాం।
వనమాదాయ భద్రం తే గచ్ఛావో యది మన్యసే॥ 1-137-11(6142)
తథేత్యుక్తా త్వంబికయా భీష్మమామంత్ర్య సువ్రతా।
వనం యయౌ సత్యవతీ స్నుషాభ్యాం సహ భారత॥ 1-137-12(6143)
తాః సుఘోరం తపస్తప్త్వా దేవ్యో భరతసత్తమ॥
దేహం త్యక్త్వా మహారాజ గతిమిష్టాం యయుస్తదా॥ 1-137-13(6144)
వైశంపాయన ఉవాచ। 1-137-14x(816)
అథాప్తవంతో వేదోక్తాన్సంస్కారాన్పాండవాస్తదా।
సంవ్యవర్ధంత భోగాంస్తే భుంజానాః పితృవేశ్మని॥ 1-137-14(6145)
ధార్తరాష్ట్రైశ్చ సహితాః క్రీడంతో ముదితాః సుఖం।
బాలక్రీడాసు సర్వాసు విశిష్టాస్తేజసాఽభవన్॥ 1-137-15(6146)
జవే లక్ష్యాభిహరణే భోజ్యే పాంసువికర్షణే।
ధార్తరాష్ట్రాన్భీమసేనః సర్వాన్స పరిమర్దతి॥ 1-137-16(6147)
హర్షాత్ప్రక్రీడమానాంస్తాన్ గృహ్య రాజన్నిలీయతే।
శిరఃసు వినిగృహ్యైతాన్యోజయామాస పాండవైః॥ 1-137-17(6148)
శతమేకోత్తరం తేషాం కుమారాణాం మహౌజసాం।
ఏక ఏవ నిగృహ్ణాతి నాతికృచ్ఛ్రాద్వృకోదరః॥ 1-137-18(6149)
కచేషు చ నిగృహ్యైనాన్వినిహత్య బలాద్బలీ।
చకర్ష క్రోశతో భూమౌ ఘృష్టజానుశిరోంసకాన్॥ 1-137-19(6150)
దశ బాలాంజలే క్రీడన్భుజాభ్యాం పరిగృహ్య సః।
ఆస్తే స్మ సలిలే మగ్నో మృతకల్పాన్విముంచతి॥ 1-137-20(6151)
ఫలాని వృక్షమారుహ్య విచిన్వంతి చ యే తదా।
తదా పాదప్రహారేణ భీమః కంపయతే ద్రుమాన్॥ 1-137-21(6152)
ప్రహారవేగాభిహతా ద్రుమా వ్యాఘూర్ణితాస్తతః।
సఫలాః ప్రపతంతి స్మ ద్రుమాత్స్రస్తాః కుమారకాః॥ 1-137-22(6153)
`కేచిద్భగ్నశిరోరస్కాః కేచిద్భగ్నకటీముఖాః।
నిపేతుర్భ్రాతరః సర్వే భీమసేనభుజార్దితాః॥' 1-137-23(6154)
న తే నియుద్ధే న జవే న యోగ్యాసు కదాచన।
కుమారా ఉత్తరం చక్రుః స్పర్ధమానా వృకోదరం॥ 1-137-24(6155)
ఏవం స ధార్తరాష్ట్రాంశ్చ స్పర్ధమానో వృకోదరః।
అప్రియేఽతిష్ఠదత్యంతం బాల్యాన్న ద్రోహచేతసా॥ 1-137-25(6156)
తతో బలమతిఖ్యాతం ధార్తరాష్ట్రః ప్రతాపవాన్।
భీమసేనస్య తజ్జ్ఞాత్వా దుష్టభావమదర్శయత్॥ 1-137-26(6157)
తస్య ధర్మాదపేతస్య పాపాని పరిపశ్యతః।
మోహాదైశ్వర్యలోభాచ్చ పాపా మతిరజాయత॥ 1-137-27(6158)
అయం బలవతాం శ్రేష్ఠః కుంతీపుత్రో వృకోదరః।
మధ్యమః కుంతిపుత్రాణాం నికృత్యా సన్నిగృహ్యతాం॥ 1-137-28(6159)
ప్రాణవాన్విక్రమీ చైవ శౌర్యేణ మహతాఽన్వితః।
స్పర్ధతే చాపి సహితానస్మానేకో వృకోదరః॥ 1-137-29(6160)
తం తు సుప్తం పురోద్యానే గంగాయాం ప్రక్షిపామహే।
అథ తస్మాదవరజం శ్రేష్ఠం చైవ యుధిష్ఠిరం॥ 1-137-30(6161)
ప్రసహ్య బంధనే బద్ధ్వా ప్రశాసిష్యే వసుంధరాం।
ఏవం స నిశ్చయం పాపః కృత్వా దుర్యోధనస్తదా।
నిత్యమేవాంతరప్రేక్షీ భీమస్యాసీన్మహాత్మనః॥ 1-137-31(6162)
తతో జలవిహారార్థం కారయామాస భారత।
చైలకంబలవేశ్మాని విచిత్రాణి మహాంతి చ॥ 1-137-32(6163)
సర్వకామైః సుపూర్ణాని పతాకోచ్ఛ్రాయవంతి చ।
తత్ర సంజనయామాస నానాగారాణ్యనేకశః॥ 1-137-33(6164)
ఉదకక్రీడనం నామ కారయామాస భారత।
ప్రమాణకోట్యాం తం దేశం స్థలం కించిదుపేత్యహ॥ 1-137-34(6165)
`క్రీడావసానే తే సర్వే శుచివస్త్రాః స్వలంకృతాః।
సర్వకామసమృద్ధం తదన్నం బుభుజిరే శనైః॥ 1-137-35(6166)
దివసాంతే పరిశ్రాంతా విహృత్య చ కురూద్వహాః।
విహారావసథేష్వేవ వీరా వాసమరోచయన్॥ 1-137-36(6167)
ఖిన్నస్తు బలవాన్భీమో వ్యాయామాభ్యధికస్తదా।
వాహయిత్వా కుమారాంస్తాంజలక్రీడాగతాన్విభుః॥ 1-137-37(6168)
ప్రమాణకోట్యాం వాసార్థం సుష్వాపారుహ్య తత్స్థలం।
శీతం వాసం సమాసాద్య శాంతో మదవిమోహితః॥ 1-137-38(6169)
నిశ్చేష్టః పాండవో రాజన్సుష్వాప మృతవత్క్షితౌ।
తతో బద్ధ్వా లతాపాశైర్భీమం దుర్యోధనః శనైః॥ 1-137-39(6170)
ప్రమాణకోట్యాం సంసుప్తం గంగాయాం ప్రాక్షిపజ్జలే।
తతః ప్రబుద్ధః కౌంతేయః సర్వాన్సంఛిద్య బంధనాన్॥ 1-137-40(6171)
ఉదతిష్ఠద్బలాద్భూయో భీమః ప్రహరతాం వరః।
స విముక్తో మహాతేజా నాజ్ఞాసీత్తేన తత్కృతం॥ 1-137-41(6172)
పునర్నిద్రావశం ప్రాప్తస్తత్రైవ ప్రాస్వపద్బలీ।
అర్ధరాత్ర్యాం వ్యతీతాయాముత్తస్థుః కురుపాణ్జవాః।
దుర్యోధనస్తు కౌంతేయం దృష్ట్వా నిర్వేదమభ్యగాత్॥ 1-137-42(6173)
సుప్తం చాపి పునః సర్పైస్తీక్ష్ణదంష్ట్రైర్మహావిషైః।
కుపితైర్దంశయామాస సర్వేష్వేవాంగసంధిషు॥ 1-137-43(6174)
దంష్ట్రాశ్చ దంష్ట్రిణాం మర్మస్వపి తేన నిపాతితాః।
త్వచం న చాస్య బిభిదుః సారత్వాత్పృథుపక్షసః॥ 1-137-44(6175)
ప్రబుద్ధో భీసేనస్తాన్సర్వాన్సర్పానపోథయత్।
సారథిం చాస్య దయితమపహస్తేన జఘ్నివాన్॥ 1-137-45(6176)
తథాన్యదివసే రాజన్హంతుకామోఽత్యమర్షణః।
వలనేన సహామంత్ర్య సౌబలస్య మతే స్థితః॥ 1-137-46(6177)
భోజనే భీమసేనస్య తతః ప్రాక్షేపయద్విషం।
కాలకూటం విషం తీక్ష్ణం సంభృతం రోమహర్షణం॥ 1-137-47(6178)
తచ్చాపి భుక్త్వాఽజరదాʼయదవికారో వృకోదరః।
వికారం నాభ్యజనయత్సుతీక్ష్ణమపి తద్విషం॥ 1-137-48(6179)
భీమసంహననో భీమస్త్సమాదజరయద్విషం।
తతోఽన్యదివసే రాజన్హంతుకామో వృకోదరం॥ 1-137-49(6180)
సౌబలేన సహాయేన ధార్తరాష్ట్రోఽభ్యచింతయత్।
చింతయన్నాలభన్నిద్రాం దివారాత్రమతంద్రితః॥ 1-137-50(6181)
ఏవం దుర్యోధనః కర్ణః శకునిశ్చాపి సౌబలః।
అనేకైరప్యుపాయైస్తాంజిఘాంసంతి స్మ పాండవాన్॥ 1-137-51(6182)
వైశ్యా పుత్రస్తదాచష్ట పార్థానాం హితకాంయయా।
పాండవా హ్యపి తత్సర్వం ప్రత్యజానన్నరిందమాః।
ఉద్భావనమకుర్వంతో విదురస్య మతే స్థితాః॥' ॥ 1-137-52(6183)

ఇతి శ్రీమన్మహాభాఱతే ఆదిపర్వణి సంభవపర్వణి సప్తత్రింశదధికశతతమోఽధ్యాయః॥ 137 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-137-6 శ్వఃశ్వః పూర్వపూర్వదినాపేక్షయా ఉత్తరముత్తరం పాపిష్ఠణ్। గతయౌవనా సంయక్ఫలసూన్యా॥
1-137-8 యోగం చిత్తవృత్తినిరోధం ప్రయాణోద్యోగంవా। యుక్తా సమాహితా॥
1-137-24 యోగ్యాసు క్రియాస్వితి శేషః। ఉత్తరముత్కర్షం॥
1-137-28 నికృత్యా కపటేన॥
1-137-29 ప్రాణవాన్ బలవాన్॥
1-137-31 ప్రసహ్య బలాత్కారేణ॥
1-137-34 ప్రమాణకోట్యాం గంగాయాం ప్రదేశవిశేషే। స్థలం కించిదర్ధం జలేఽర్ధం స్థలే చ క్రీడాగారం॥
1-137-46 వలనేన తన్నామకేన సహచరేణ॥ సప్తత్రింశదధికశతతమోఽధ్యాయః॥ 137 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.